Home » bandi sanjay
ఇటీవల రాహుల్ సిప్లిగంజ్ సోదరుడు నిఖిల్ సిప్లిగంజ్ పెళ్లి జరగగా పలువురు సినీ, టీవీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. బండి సంజయ్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్, శ్రీనివాస గౌడ్.. ఇలా పలువురితో కొత్త జంట, రాహుల్ కలిసి దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో �
బీజేపీ జిల్లా నేతల టెలికాన్ఫరెన్స్ లో బండి సంజయ్ మాట్లాడారు.
రాష్ట్రంలో మూర్ఖత్వపు పాలన కొనసాగుతోందని విమర్శించారు. నలుగురి కోసం మాత్రమే రాష్ట్రం ఏర్పడినట్టు ఉందన్నారు.
నిజామాబాద్లో అరుదైన రాజకీయ దృశ్యం.. బండి సంజయ్, కవిత మాట్లాడుకున్నారు.
ఓవైసీ, కేసీఆర్ మధ్య రహస్య అవగాహన కుదిరిందనే వాదనపై ఒవైసీ మండిపడ్డారు. ‘‘స్టీరింగ్ నా చేతిలో ఉందా? దేవాలయాలకు కోట్లాది రూపాయలు మంజూరయ్యాయని, స్టీరింగ్ నా చేతిలో ఉందని ఆయన (అమిత్ షా) అంటున్నారు. స్టీరింగ్ నా చేతిలో ఉంటే మీకేం బాధ?’’ అని అన్నారు.
హైదరాబాద్ పాత బస్తీని అభివృద్ది చేయని ఎంఐఎం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాస్తుంటుంది. ఎంఐఎం పార్టీకి చెతకాకనే బిఆర్ఎస్ పార్టీని గెలిపించి పబ్బం గడుపుకుంటోంది అంటూ సెటైర్లు వేశారు.
ఓఆర్ఆర్ టోల్ టెండర్ ద్వారా ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరే అవకాశమున్నా.. అతి తక్కువ ధరకే టెండర్ కట్టబెట్టడం వెనుక ఆంతర్యమేమిటని బండి సంజయ్ ప్రశ్నించారు.
గతంలో రూపాయి పంపిస్తే లబ్దిదారులకు 15 పైసలే అందేవి. అవినీతి జరుగుతోందని రాజీవ్ గాంధీ స్వయంగా అంగీకరించారు. అందుకే అవినీతికి తావులేకుండా డీబీటీ విధానంతో లబ్దిదారుడికి పథకాలను అందిస్తోంది మోదీ ప్రభుత్వం. మహాజన్ సంపర్క్ అభియాన్ పేరుతో దేశ ప్�
రైతులకు రుణమాఫీ చేయలేదని విమర్శించారు. 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు.
ఇటీవలే ఖమ్మంలో పొంగులేటి నివాసంలో ఆయనతో ఈటల నేతృత్వంలోని చేరికల కమిటీ బృందం భేటీ అయింది. బీజేపీలోకి రావాలని పొంగులేటిని ఈటల రాజేందర్ ఆహ్వానించారు.