Home » bandi sanjay
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని హరీశ్ రావు విమర్శించారు.
జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు.. ఉత్సవాలకు 150 కోట్లా..!
దశాబ్దాలుగా కాంగ్రెస్ కు, వెలమ సామాజికవర్గానికి కంచుకోటగా ఉన్న కరీంనగర్.. ఆ తర్వాత బీసీలకు, గులాబీపార్టీకి పెట్టని కోటగా మారింది. ఎవరికి వారే కరీంనగర్‌పై జెండా ఎగురవేస్తామనే ధీమాగా ఉండటంతో హాట్ సీటుగా మారిపోయింది కరీంనగర్.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
111 GO: కోకాపేట భూముల కేటాయింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఆ స్థలంలో పేదలకు ఇళ్లు కట్టివ్వాలి. బీఆర్ఎస్ అక్రమాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
Telangana: "మీ రియల్ ఎస్టేట్ దందాలకు దళితుల, గిరిజనుల భూములను గుంజుకుంటారా" అని బండి సంజయ్ ప్రశ్నించారు.
చాలా మంది కుహనా లౌకికవాదులు ఉన్నారని బండి సంజయ్ చెప్పారు.
హిందువులను ముస్లింలుగా మార్చి ఉగ్రవాదులుగా మారుస్తున్నారని ఆరోపించారు. ఉగ్రవాదం నుండి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చేతిలో ఉందన్నారు.
పోలీసులను, అధికారులను జేపీఎస్ ల ఇళ్లకు పంపి సమ్మె చేస్తే కేసులు పెడతామని, అరెస్ట్ చేస్తామని, జైళ్లకు పంపుతామంటూ ప్రభుత్వం బెదిరిస్తోందన్నారు. ఈ సమయంలో జేపీఎస్ లకు పూర్తిస్తాయిలో అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మోదీ ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెంచేసినందుకు దేవుడా? లేదా వంట గ్యాస్ ధర రూ.1200లకు పెంచినందుకు దేవుడా?