Home » bandi sanjay
తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. ఎలాంటి షరతులు లేకుండానే యాత్ర కొనసాగించేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. స్టేషన్ ఘన్పూర్ నుంచే ఈ యాత్ర ప్రారంభమవ్వబోతుంది.
వరంగల్ జిల్లాలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పులు మోస్తున్నట్లుగా ఫొటోలు మార్ఫింగ్ చేసి గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
బూట్లు మోసే వ్యక్తులకు ప్రజలే బుద్ధి చెబుతారు
యాత్ర ఆపండి.. బండి సంజయ్కు పోలీసుల నోటీసులు
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పాదయాత్ర నిలిపివేయాలని బండి సంజయ్ కు వరంగల్ కమిషనరేట్ నోటీసులు జారీ చేశారు.
కేంద్రానికి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ లేఖ రాశారు. తెలంగాణ పోలీసులపై తనకు నమ్మకం లేదని .. తనకు భద్రతగా కేంద్ర బలగాలు కావాలని లేఖలో కోరారు.
తెలంగాణలో బీజేపీ నేతల వరుస అరెస్టులు
‘అమిత్ షా నాకు గురువు..ఆయనంటే నాకు ఎనలేని గౌరవం..అమిత్ షా చెప్పులు మోయటమే కాదు ఆయనను తాకటమే అదృష్టంగా భావిస్తాను’ అంటూ అమిత్ షా చెప్పులు మోసిన అంశంపై బండి సంజయ్ టీఆర్ఎస్ నేతలకు ఘాటు సమాధానం ఇచ్చారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా సికింద్రాబాద్ పర్యటనపై రాజకీయా దుమారం రేగుతోంది. షా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి ఆలయాన్ని సందర్శించుకున్న సమయంలో అమ్మవారి ఆలయం వద్ద అమిత్ షాకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చెప్పులు తీసి అందించటంపై టీఆర్ఎస్,