Home » bandi sanjay
ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి కథను అందించిన తన సత్తా ఏమిటో మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాడు. ఇక ఇప్పుడు తన నెక్ట్స్...
ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన కీలక సమావేశాలు జరగనున్నాయి. ముఖ్య అతిథిగా ఆ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ హాజరు అవుతారు.
ఉత్తర ప్రదేశ్ నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. శుక్రవారం ఆయన తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ నాయకులు, మాజీ ఎంపీలు, తెలంగాణ నేతలు, పార్టీ కార్యకర్తలు పాల�
తెలంగాణలో పాలిటిక్స్‌లో ప్రస్తుతం ఆర్టీఐ వార్ నడుస్తోంది. సీఎం కేసీఆర్‌ను ఇరుకున పెట్టేలా టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆర్టీఐ అస్త్రాలను ప్రయోగిస్తే.. ఇప్పుడు గులాబీ దళం అదే అస్త్రంతో కమలనాథులపై రివర్స్ అటాక్ చేసేందుకు రెడీ అయ్యింది.
తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ మరో అస్త్రం ప్రయోగించింది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన అనేక విషయాలను తెలుసుకునేందుకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో ఆ పార్టీ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కి
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తోందని బండి సంజయ్ చెప్పారు. వాటిని తెలంగాణ ప్రభుత్వం సక్రమంగా వినియోగించట్లేదని అన్నారు. తెలంగాణలో నీతివంతమైన పాలన రావాల్సిందేనని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్ధికి టీఆర�
టీఆర్ఎస్ పార్టీ తమకు పోటీయే కాదని బండి సంజయ్ చెప్పారు. టీఆర్ఎస్కు ఇక వీఆర్ఎస్ తప్పదని అన్నారు. బీజేపీతో టీఆర్ఎస్కు పోటీ ఎంటీ అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ తమకు గోటితో సమానమని చెప్పుకొచ్చారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు. పీవీని టీవీ అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ నర్సింహారావు 101వ జయంతిని పురస్కరించుకొని ఎక్కడికి పోయాడంటూ బండి ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలు లేవుకాబట్టి కేసీఆర్ బయట�
మహారాష్ట్ర తర్వాత తెలంగాణేనా? బండి కామెంట్స్ వెనుక..?
ప్రధాని సభతో తెలంగాణలో చరిత్ర సృష్టిస్తాం. ఈ సభకు కేసీఆర్ సర్కార్ అడ్డంకులు సృష్టిస్తోంది. తెలంగాణపై బీజేపీ పాలసీని మోదీ ఈ సభ ద్వారా ప్రకటించబోతున్నారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. తుక్కుగూడలో జరిగిన అమిత్ షా సభను �