-
Home » Bank of India
Bank of India
ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచిన బ్యాంక్ ఆఫ్ ఇండియా!
Bank of India : బ్యాంకు ఆఫ్ ఇండియాలో (BOI)లో 46 రోజుల నుంచి ఒక ఏడాది వరకు మెచ్యూరిటీ ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల రేట్లను పెంచగా.. డిసెంబర్ 1 (శుక్రవారం) నుంచి అమలులోకి వచ్చాయి.
Attack On Bank Staff : వామ్మో.. పేపర్ అడిగాడని.. బ్యాంకు ఉద్యోగిని చితక్కొట్టిన కస్టమర్.. వీడియో వైరల్
ఓ బ్యాంకులో వ్యవహారం ముదిరింది. కొట్టుకునే వరకు వెళ్లింది. ఓ కస్టమర్ బ్యాంకు ఉద్యోగిని చితక్కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Jobs : బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పోస్టుల భర్తీ
దరఖాస్తు రుసుముగా రూ. 850 రుసుము చెల్లించాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు పీజు చెల్లించాలి. ఎస్.సి, ఎస్టీ ,దివ్యాంగుల అభ్యర్థులకు దరఖాస్తు రుసుము 175 రూపాయలుగా నిర్ణయించారు.
Bank of India: గృహ, వాహన రుణాలపై వడ్డీరేట్ తగ్గించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా
బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్లు తగ్గిస్తూ ఆదివారం మరోసారి ప్రకటించింది. గృహ, వాహన రుణాలపై 35బేసిస్ పాయింట్, 50 బేసిస్ పాయింట్ ల ఆధారంగా తగ్గించింది.
BOI : కోటి రూపాయల ప్రయోజనాలు.. ఉద్యోగుల కోసం ఆ బ్యాంక్ స్పెషల్ స్కీమ్
ప్రభుత్వ రంగ బ్యాంకు.. బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం "శాలరీ ప్లస్ అకౌంట్ స్కీమ్" పేరుతో స్పెషల్ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ
అమ్మకానికి నాలుగు ప్రభుత్వ బ్యాంకులు? బ్యాంకింగ్ సెక్టార్‌ను కూడా ప్రైవేటుపరం చేయనున్న కేంద్రం
4 Government Banks Shortlisted For Privatisation: నష్టాలను తగ్గించుకోవడం, ఆదాయాన్ని పెంచుకోవడం.. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫోకస్ అంతా వీటి మీదే. ఇందులో భాగంగా పలు ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటుపరం చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రై�
కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు.. ఏయే బ్యాంకుల్లో ఎంతంటే?
ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కొత్త డిపాజిట్ల రేట్లను ప్రకటించాయి. బ్యాంకులన్నీ ఒక్కొక్కటిగా తమ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను సవరించాయి. ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంక్ స్థిర డిపాజిట్ రేట్లను ఆగస్టు 7 నుంచి సవరించింది. ఎస్బిఐ, హెచ్డిఎఫ�
మరో 3 బ్యాంకుల విలీనానికి రంగం సిధ్ధం
ఢిల్లీ : దేశంలో మరో 3 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసేందుకు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు,యూనియన్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ ఇండియా లను విలీనం చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విలీనం దిశగా ప్రభుత్�