-
Home » banks
banks
అమరావతిలో కొత్త బ్యాంకులకు శంకుస్థాపన.. 6,514 ఉద్యోగాల కల్పన
Amaravati : ఏపీ రాజధాని అమరావతిలో 15 బ్యాంకులు, బీమా ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు.
మీ బ్యాంక్ లాకర్‌ను సస్పెండ్ చేయొచ్చు, సీల్ కూడా చేయొచ్చు..! ఆర్బీఐ కొత్త రూల్..
ఒక నివేదిక ప్రకారం, బ్యాంకు నుండి లాకర్లను అద్దెకు తీసుకున్న ఖాతాదారుల్లో దాదాపు 20శాతం మంది RBI ఇచ్చిన డెడ్ లైన్ ముగిసిన తర్వాత కూడా..
ఇలా చేస్తే.. మీ సొంత ఇంటితోనే నెల నెల ఆదాయం పొందొచ్చు..!
అంతేకాదు ఇల్లు అమ్మితే వచ్చిన డబ్బు కొంత కాలానికే ఖర్చైపోవచ్చు. ఆ తర్వాత మీ ఆర్థిక పరిస్థితి ఏంటి?
బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్.. రూల్స్ ఏం చెబుతున్నాయి.. ఎవరు నిర్ణయిస్తారు.. ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
ఆగస్టు 1 నుండి ICICI బ్యాంక్ పట్టణ, మెట్రో ప్రాంతాలలో కొత్త కస్టమర్లకు MAB అవసరాన్ని రూ. 50వేలకు పెంచింది.
గుడ్‌న్యూస్.. రేపు బ్యాంకులు, స్కూల్స్, కాలేజీలు అన్నీ బంద్.. మందుబాబులకు మాత్రం బిగ్‌షాక్..
తెలంగాణలో బోనాల సందడి నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని లాల్ దర్వాజా సింహవాహిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది.
బంగారం తాకట్టు పెట్టే వారికి బిగ్ అలర్ట్.. RBI కొత్త రూల్స్.. ఇక నుంచి..
బంగారం, వెండి తాకట్టుపై బ్యాంకుల నుంచి తీసుకుంటున్న రుణాలకు సంబంధించి ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
ఛార్జీల మోత.. ఏటీఎం నుంచి డబ్బులు తీస్తే బాదుడే.. మే నుంచి కొత్త రూల్..
గతంలో జూన్ 2021లో ఇంటర్చేంజ్ రుసుమును ఆర్బీఐ సవరించింది.
24, 25 తేదీల్లో బ్యాంకులకు వెళ్తున్నారా..? అయితే, ఈ విషయం తెలుసుకోండి..
ఈనెల 24, 25 తేదీల్లో బ్యాంకులకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా..? అయితే, వాయిదా వేసుకోండి. ఎందుకంటే..
బ్యాంకులు, రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వెళ్తున్నారా? అయితే జాగ్రత్త..
భోజనం చేసి తిరిగి వచ్చి చూడగా కారు అద్దాలు పగలగొట్టి అందులో పెట్టిన 3లక్షల 60వేల రూపాయల నగదును ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.
గూగుల్ పే, ఫోన్ పే ద్వారా కరెంట్ బిల్లు కట్టే వారికి షాకింగ్ న్యూస్..!
చాలా మంది విద్యుత్ వినియోగదారులు.. కరెంట్ బిల్లు చెల్లింపుల కోసం వీటిపైనే ఆధారపడ్డారు. కొందరు బ్యాంకుల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు.