Home » Baramulla
ఇద్దరు వ్యక్తులు భద్రతా బలగాలను గమనించి పారిపోయేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు వారిని చాకచక్యంగా పట్టుకున్నాయని పోలీసు ప్రతినిధి తెలిపారు.
బారాముల్లాలో నాలుగు రోజుల వ్యవధిలో ఇది మూడో ఎన్ కౌంటర్. ఇప్పటికే నలుగురు ఉగ్రవాదులను వేర్వేరు ఎన్ కౌంటర్లలో హత మార్చిన విషయం తెలిసిందే.
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతం అయ్యాడు. బారాముల్లాలో పోలీసులతో కలిసి సైనిక బలగాలు గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా పట్టణంలోని కాన్పొరా బ్రిడ్జికి దగ్గర్లో శుక్రవారం మధ్యాహ్నాం భద్రతా సిబ్బందిపై గ్రెనైడ్ దాడి జరిగింది.
జమ్మూ కశ్మీర్ లో బీజేపీ నాయకులపై వరుస దాడులు జరుగుతున్నాయి .స్థానిక బీజేపీ నాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. గత బుధవారం బందీపోరాలో బీజేపీ నాయకుడు షేక్ వసీమ్ బారి, అతని సోదరుడు, తండ్రిని ఉగ్రవాదుల�
శీతాకాలం చల్లని మంచు తో పాటు వెన్నెల కూడా కురిసేకాలం. పండు వెన్నెలకు తోడు చల్లని మంచు కూడా కురుస్తుంటూ భూతల స్వర్గం అంటే ఇదేనంటోంది గుల్మార్గ్. గుల్మార్గ్ అంటే మంచుపూల దారి అని అర్థం. పేరుకు తగినట్లుగానే ఈ ప్రాంతంలో మంచు పూలజల్లులా �
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన గ్రనేడ్ దాడిలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో బారాముల్లా జిల్లాలోని సోపూర్ లో భద్రతా దళాలు, స్దానిక పోలీసుల సహకారంతో గురువారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహిం