Home » BARLEY WATER
బార్లీ నీరు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. మూత్ర మార్గపు అంటువ్యాధులు , మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి ఉపయోగించవచ్చు. శరీరంలోని అదనపు నీటిని బయటకు పంపుతాయి.
బార్లీ లో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ ఆకలిని తగ్గిస్తుంది. ఆకలి తగ్గటంలో ఇందులో ఉండే బీటా గ్లూకాన్ అని పిలువబడే కరిగే ఫైబర్ ఇందుకు సహాయపడుతుంది. బార్లీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం, ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుపరచడం ద్వారా టైప్ 2 డయాబెటిస్
పిల్లలకు బార్లీ నీళ్లు తాగిస్తే మలబద్దకం వంటి సమస్యలు దరి చేరవు. వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఈ నీళ్లు తాగించటం మంచిది. హృద్రోగాలను దరి చేరనివ్వవు.
ఫైబర్‌తో నిండిన బార్లీ అన్నవాహికకు హాని కలిగిస్తుంది. బార్లీ పానీయాన్ని సిద్ధం చేసినప్పుడల్లా దానికి తగినంత నీటిని చేర్చుకోవటం మంచిది. లేకపోతే మింగడంలో ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది.
బార్లీ నీరు తాగడం వల్ల బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు గ్యాస్, ఎసిడిటీ, కడుపులో మంట, అజీర్ణం వంటి సమస్యలను అదుపులో ఉంచుతాయి.
బార్లీలో ఉండే బీటా గ్రూకాన్ విసర్జనక్రియలో శరీరంలోని విషపదార్ధాలను బయటకు పంపుతుంది. హెమోరాయిడ్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.