Home » Basara IIIT
రోజుల తరబడి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల కొనసాగుతూనే ఉంది. కాలేజీ యాజమాన్యం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడినప్పటికీ కేటీఆర్, కేసీఆర్ లలో ఎవరో ఒకరు వచ్చేవరకూ దీక్ష విరమించమని విద్యార్థులు మొండిపట్టుతో ఉన్నారు.
గత మూడు రోజులుగా ఫ్యాకల్టీని నియమించాలని .. మౌలిక వసతులను కల్పించాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. దాదాపు 8వందల మంది విద్యార్థులు .. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. AISF, SFIతోపాటు సీపీఐ నేత నారాయణ విద్యార్థులకు సంఘీభావం తెలిపార
బాసర ట్రిపుల్ ఐటీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సమస్యలు పరిష్కరించాలంటూ రోడ్డెక్కిన విద్యార్థుల ఆందోళనలు మూడో రోజూ కొనసాగుతున్నాయి.(Basara IIIT Water Cut)
బాసర ట్రిపుల్ ఐటీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సీపీఐ నేత నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. (Basara IIIT Narayana Arrest)
తెలంగాణ ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడమే విశ్వవిద్యాలయంలో సమస్యలు పెరిగిపోవడానికి ప్రధాన కారణమని బాపూరావు ఆరోపించారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డనాటి నుంచి నేటి వరకు రెగ్యులర్ వైస్ ఛాన్స్లర్ నియామకం జరగలేదు.
బాసర ట్రిపుల్ ఐటీలో టెన్షన్..టెన్షన్
బాసర ఆర్జీయూకేటీ విద్యార్థుల ఆందోళన రెండో రోజూ కొనసాగింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లలో ఎవరో ఒకరు హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామంటూ విద్యార్థులు మొండిపట్టుతో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
గౌరెల్లిప్రాజెక్టుతో రాష్ట్రంలో రక్తం పారుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
బాసర ట్రిపుల్ ఐటీలో అవకతవకలపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలకు ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. బాసర ట్రిపుల్ ఐటీలో అక్రమాలు జరుగుతున్నట్లు 10టీవీ కథనంలో చూశానని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని మంత్రి ఆదేశిం�
టెక్నికల్ ఎడ్యుకేషన్‌కు కేరాఫ్ అడ్రస్. తెలంగాణలోనే ఏకైక ట్రిపుల్ ఐటీ.