Home » Basavaraj Bommai
కర్ణాటక నూతన మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది.
కర్నాటక నూతన సీఎం బసవరాజు బొమ్మై..జంతు ప్రేమికులు అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కొనియాడుతున్నారు.
కర్ణాటక సీఎంగా మాజీ సీఎం తనయుడు బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారం చేశారు. బొమ్మైతో రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ప్రమాణం చేయించారు. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన మరో వ్యక్తికి సీఎం పీఠం దక్కింది.
కర్నాటక తదుపరి ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై, ఈరోజు(28 జులై 2021) ప్రమాణస్వీకారం చేయనున్నారు. శక్తివంతమైన లింగాయత్ సామాజికవర్గానికి చెందిన యడ్యూరప్ప స్థానంలో అతనికి సన్నిహితుడిగా, నమ్మకస్తుడైన బొమ్మై కర్నాటక ముఖ్యమంత్రి పదవికి ఎంపికయ్యారు.
కర్నాటక ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై ఖరారయ్యారు. బెంగళూరులోని ఒక ప్రైవేట్ హోటల్లో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశాల్లో బసవరాజు బొమ్మై రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
కర్నాటక రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మైని ప్రకటించింది. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బొమ్మై కర్నాటకకు యడియూరప్ప వారసుడిగా 30వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
కర్నాటక సీఎం ఎవరు..? అనే ప్రశ్నకు ఎట్టకేలకు సమాధానం దోరికింది. యడ్డీ నిశ్ర్కమణతో ఖాళీ అయిన ఆ ప్లేస్‌లోకి బసవరాజు బొమ్మైని నియమిస్తూ బిజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.