Home » Batasa
కరోనా రాకాసితో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మానవత్వం కూడా మంటగలిసిపోతోంది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో జనాలు భయపడిపోతున్నారు. ఎవరినన్నా ముట్టుకోవాలంటే జనాలు జంకుతున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ నోటికి కూడా తాళం పడింద�