Home » bathukamma 2023
బతుకమ్మపై ఎన్నికల కోడ్ ఎఫెక్ట్
బతుకు అమ్మా అంటే ఆడబిడ్డలను ఆశీర్వదించే పండుగ. బతుకమ్మ అంటే తెలంగాణ ఆడపడుచులకు ఆరోప్రాణం. తమ ఇంటి ఆడబిడ్డగా బతుకమ్మను కొలుస్తారు. పాటలతో కీర్తిస్తారుజ తమను సౌభాగ్యవతులుగా దీవించాలని కోరుకుంటారు.
ఆరో రోజు అలిగిన బతుకమ్మ పేరుతో జరుపుకుంటారు. ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ వేడుకలు ముగిశాయి. ఆరో రోజు అలిగిన బతుకమ్మగా జరుపుకుంటారు. ఆరో రోజును 'అలిగిన బతుకమ్మ' అని ఎందుకు అంటారంటే..
బతుకమ్మ వేడుకలలో తొమ్మిది రోజులు రకరకాలుగా గౌరమ్మను కొలుచుకునే ఆడబిడ్డలు ఒక్కో రోజు ఒక్కో రకమైన ప్రసాదాన్ని తయారు చేసి గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. పసుపు, కుంకుమలతో సౌభాగ్యవతులుగా జీవించాలని కోరుకుంటారు. తమ ఇల్లు పాడి పంటలతో వర్ధిల�
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆడబిడ్డలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పేర్లతో జరుపుకునే బతుమ్మ పండుగలో అప్పుడే నాలుగో రోజు వచ్చేసింది. నాలుగో రోజు బతుకమ్మ ‘నానబియ్యం బతు�
తొమ్మిది రోజులు గౌరమ్మకు రకరకాల నైవేద్యాలు పెడుతూ బతుకమ్మ పండుగను జరుపుకునే ఆడబిడ్డలు మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మగా జరుపుకుంటారు.
మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మను చేసుకున్న ఆడబిడ్డలు రెండో రోజు అంటే ఈరోజు అటుకుల బతుకమ్మను సిద్ధం చేసి ఆడిపాడతారు. గునుగు పూలు, తంగేడు,బంతి, చామంతి, గుమ్మడి, బీర, కట్ల వంటి పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మను అందంగా తీర్చి దిద్దుతారు.
రేవంత్ ట్వీట్ కు స్పందించిన కవిత ట్విటర్ వేదికగానే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘బతుకమ్మ చేస్తాము.. బాధను కూడా పంచుకుంటామని అన్నారు. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కించపరచడం ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం అం�
ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై తొమ్మిది రోజుల పాటు తీరొక్క పూలతో ఘనంగా జురుపుకునే పండుగ సందర్భంగా ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కవిత ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
Bathukamma..thanjavur bruhadeshwar temple : బతుకమ్మ పండుగ వెనుక ఎన్నో కథలున్నాయి. ప్రకృతిలో విరబూసిన పూలనే దైవంగా కొలిచే అద్భుతమైన అపురూపమైన బతుకమ్మ పండుగ వెనుక ఎన్నో గాధలున్నాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ బతుకమ్మ పండుగ వెనుక చాలా రకాల కథలున్నాయి. ఎవరి ఎన్ని రకాలుగ�