Home » Bathukamma Festival
Indiramma sarees : తెలంగాణ ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది.
బతుకు అమ్మా అంటే ఆడబిడ్డలను ఆశీర్వదించే పండుగ. బతుకమ్మ అంటే తెలంగాణ ఆడపడుచులకు ఆరోప్రాణం. తమ ఇంటి ఆడబిడ్డగా బతుకమ్మను కొలుస్తారు. పాటలతో కీర్తిస్తారుజ తమను సౌభాగ్యవతులుగా దీవించాలని కోరుకుంటారు.
బతుకమ్మ అంటేనే పూలు, రంగు రంగుల పూలు. పువ్వులతో పాటు తొమ్మిది రకాల నైవేద్యాలు. ఒక్కోరోజు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు.
పువ్వులనే దేవతగా కొలుచి పూజించే అరుదైన పండుగ, అపురూపమైన పండుగ, అమూల్యమైన ప్రకృతి పండుగ బతుకమ్మ.ప్రకృతితో మమైకం అయ్యే పర్యావరణహితమైన పండుగ.
ఢిల్లీలో బతుకమ్మ సంబరాలు
ప్రకృతిని ఆటపాటలతో ఆరాధించే అరుదైన ‘బతుకమ్మ’ వైవిధ్యమైన కథలు.
బతుకమ్మ పండగకు మహిళలకు పంపిణీ చేసే చీరలు సిద్ధమవుతున్నాయి. ఎప్పటిలానే ఈయేడు కూడా బతుకమ్మ చీరలు భారీగా పంపిణీ చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది 340 కోట్ల రూపాయల వ్యయంతో బతుకమ్మ చీరలు నేయిస్తున్నారు.
ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల తెలంగాణ పూల పండుగ బతుకమ్మకు సాంగ్ కంపోస్ చేశారు. తెలంగాణ జాగృతి తరపున కల్వకుంట్ల కవిత బతుకమ్మకు ఈ సారి ఏఆర్
తెలంగాణ పూల పండుగ సంబురాలు ఆరంభం