Home » Battlegrounds Mobile
బ్యాటిల్గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఐఓఎస్ వెర్షన్ రిలీజ్ డేట్ బయటికొచ్చేసింది. యాప్ రెడీ చేసిన క్రాఫ్టన్ యూజర్లలో హైప్ క్రియేట్ చేసేందుకు రిలీజ్ డేట్ ను లీక్ చేసింది. ఇప్పటివరకూ అందిన సమచారాన్ని బట్టి ఆగష్టు 20 నాటికి ఇండియా ఐఓఎస్ వర్షన్ ను రి�
ఇండియన్ వర్షన్లో రిలీజ్ అయిన పబ్జీ మొబైల్.. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా దాదాపు 3లక్షల 36వేల మంది ప్లేయర్లను బ్యాన్ చేసింది. డెవలపర్ క్రాఫ్టన్.. గేమ్స్ అఫీషియల్ వెబ్సైట్ లో జులై 30న, ఆగష్టు 5న జరిపిన డెవలప్మెంట్ వివరాలిలా ఉన్నాయి.
భారత ఆన్ లైన్ గేమ్ మార్కెట్లోకి మళ్లీ పబ్జీ మొబైల్ ఇండియా రీఎంట్రీ ఇచ్చింది.. బాటిల్ రాయల్ గేమ్ లో కొత్తగా బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతో కొత్త గేమ్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఈ పబ్ జీ మొబైల్ గేమ్ భారత్ లోకి వచ్చిందంటూ అనేక అనేక �