Battlegrounds Mobile India : పబ్‌జీ ‘బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా’ APK డౌన్‌లోడ్ లింక్.. వచ్చే జూన్‌లోనే

భారత ఆన్ లైన్ గేమ్ మార్కెట్లోకి మళ్లీ పబ్‌జీ మొబైల్ ఇండియా రీఎంట్రీ ఇచ్చింది.. బాటిల్ రాయల్ గేమ్ లో కొత్తగా బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతో కొత్త గేమ్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఈ పబ్ జీ మొబైల్ గేమ్ భారత్ లోకి వచ్చిందంటూ అనేక అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Battlegrounds Mobile India : పబ్‌జీ ‘బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా’ APK డౌన్‌లోడ్ లింక్.. వచ్చే జూన్‌లోనే

Battlegrounds Mobile India Apk Download Link

Updated On : May 10, 2021 / 1:24 PM IST

Battlegrounds Mobile India : భారత ఆన్ లైన్ గేమ్ మార్కెట్లోకి మళ్లీ పబ్‌జీ మొబైల్ ఇండియా రీఎంట్రీ ఇచ్చింది.. బాటిల్ రాయల్ గేమ్ లో కొత్తగా బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతో కొత్త గేమ్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఈ పబ్ జీ మొబైల్ గేమ్ భారత్ లోకి వచ్చిందంటూ అనేక అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ APK అప్లికేషన్ లింక్ కూడా అందుబాటులోకి రానుంది.

వచ్చే జూన్ నుంచి ఈ APK లింక్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పాపులర్ పబ్ జీ మొబైల్ కామెంటేటర్ ఒసియన్ శర్మ ప్రకారం.. జూన్ నెలలో ఈ APK లింక్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

అంటే.. వచ్చే నెల నుంచి భారతీయ పబ్ జీ యూజర్లు ఈ గేమ్ ఆడుకోవచ్చు అనమాట.. పబ్ జీ మొబైల్ రీబ్యాడ్జెడ్ వెర్షన్ రెండు పార్టనర్ ప్లాన్ తో వస్తున్నట్టు ప్రకటించారు. మొదటి పార్ట్‌ వివరాలను ఇప్పటికే ప్రకటించారు.. రెండో పార్ట్ ట్రైలర్ కూడా మే ఆఖరిలో ప్రకటించే అవకాశం ఉంది.