Home » BCCI Twitter
ఆసియాకప్ 2023ను భారత జట్టు కైవసం చేసుకుంది. కొలంబో వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసి ఎనిమిదో సారి కప్పును ముద్దాడింది.
ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా సూపర్- 4లో మంగళవారం రాత్రి ఇండియా, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ జట్టు 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా బ్యాటర్లు భారీ స్కోర్ చేయడంలో విఫలమైనప్పటికీ బౌలర్లు అద్భుతంగా రాణ
తిలక్ వర్మ టీ20ల్లో తన మొదటి అర్థ సెంచరీ వేడుకను రోహిత్ శర్మ కుమార్తె సమైరాకు అంకితం ఇచ్చేశాడు. తద్వారా సమైరాతో తనకున్న సన్నిహిత బంధాన్ని చాటుకున్నాడు.
Teamindia: భారత్ , ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ సమరం మరికొద్ది రోజుల్లో మొదలు కాబోతుంది. ఇరుజట్ల ఆటగాళ్లు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ ఈ నెల 9నుంచి ప్రారంభమవుతుంది. మొత్తం నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఇరుజట్ల మధ్య జరుగుతాయి.
‘ఫైటర్’ రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కోచ్ రాహుల్ ద్రావిడ్, హార్దిక్ పాండ్యా, యువ క్రికెటర్లు మాట్లాడిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.
భారత పురుషులు, మహిళల క్రికెట్ జట్ల కోసం బీసీసీఐ ఆదివారం కొత్త టీ20 జెర్సీని విడుదల చేసింది. ఇటీవల ఆసియాకప్ టోర్నీలో భారత్ ఆటగాళ్లు ధరించిన జెర్సీతో పోలిస్తే కొత్త జెర్సీ కొద్దిగా నీలిరంగు షేడ్ కలిగిఉంది.
ఇంగ్లండ్ తో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ లో భారత బౌలర్లు విజృంభించారు. చివరి రోజు పది వికెట్లు తీసి చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు.
క్లీన్‌స్వీప్ చేయాలని టీమిండియా.. ఎలాగైనా పరువు నిలుపుకోవాలని సౌతాఫ్రికా… మొహాలీ గెలుపు ఇచ్చిన జోష్‌ను కంటిన్యూ చేయాలని కోహ్లీ సేన.. మరో మ్యాచ్ పోగొట్టుకోవద్దని డికాక్ టీమ్.. ఇలా ఎవరికి వాళ్లు పట్టుదలగా ఉండటంతో… బెంగళూరులో జరిగే టీ-20 లాస�