Home » Beauty Movie
ఒడియా భామ నీలఖి పాత్ర ఇటీవల బ్యూటీ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా బ్యూటీ సినిమా నుంచి తన వర్కింగ్ స్టిల్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఓ మిడిల్ క్లాస్ కాలేజీ యువతి జీవితంలోకి ప్రేమ రావడంతో ఏం జరిగింది. (Beauty Review)
బ్యూటీ సినిమా నిర్మాత విజయ్ పాల్ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.(Vijaypal Reddy)
ఒడియా భామ నీలఖి పాత్ర టాలీవుడ్ లోకి బ్యూటీ సినిమాతో ఎంట్రీ ఇస్తుంది. సెప్టెంబర్ 19న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇలా నాభి అందాలతో అలరిస్తుంది నీలఖి.
తాజాగా నరేష్ బ్యూటీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. (Naresh)
నేడు బ్యూటీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.(Beauty Movie)
త్రిబాణధారి బార్బరీక్ దర్శకుడు మోహన్ శ్రీవత్సకి మారుతీ డైరెక్ట్ గానే కౌంటర్ ఇచ్చాడు. (Director Maruthi)
ఈ సాంగ్ లో హీరో హీరోయిన్ కి స్కూటీ నేర్పించడం, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ చుట్టూ తిరుగుతుంది.
తాజాగా 'బ్యూటీ' నుంచి ఓ బ్యూటీఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.