Home » beggar
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తమిళ్ స్టార్ విజయ్ సేతుపతికి ఓ కథ చెప్పి ఒప్పించాడు. అధికారికంగా విజయ్ సేతుపతితో సినిమా అనౌన్స్ చేసాడు.
పసి పిల్లల్లో ఎటువంటి కల్లా కపటం ఉండదు. అందుకే వారిని దేవుడితో సమానం అంటారు. ఓ చిన్నారి ఓ బిచ్చగాడిపై చూపించిన దయాగుణం నెటిజన్లను కంట తడి పెట్టించింది. ఇంతకీ ఆ చిన్నారి ఏం చేసింది?
ఓ బిచ్చగాడు ప్రపంచంలోనే అత్యంత కోటీశ్వరుడట.. అతను భారతీయుడట.. ముంబయిలో ఉంటాడట.. ఆశ్చర్యపోతున్నారు కదా.. అతని ఆస్తుల విలువ తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు.
ఉత్తర ప్రదేశ్ లో రోడ్లపై బిక్షమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్న బిచ్చగాడి దగ్గర నోట్ల కట్టలు బయటపడ్డాయి. అతని జేబుల్లో అన్నీ 2000 రూపాయల నోట్లే కనిపించాయి.
అతడు ఓ బిచ్చగాడు. అయితేనేమీ ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం అతని సొంతం. గొప్ప మనసున్నోడు. భిక్షాటన చేసి మరీ వచ్చిన డబ్బుని పదిమందికి ఉపయోగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇప్పటివరకు అలా రూ.55లక్షలు ప్రభుత్వానికి దానంగా ఇచ్చాడు.(Beggar Donates 55Lakhs)
సోషల్ మీడియా పుణ్యమా అని.. సెలబ్రిటీలు ఏం చేసినా ఇట్టే వైరల్ అయిపోతోంది. మంచి పని చేస్తే నెటిజన్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అదే ఏదైనా కాని పని చేశారో ఇక అంతే సంగతులు.
అతడో యాచకుడు. రోజంతా యాచించడమే పని. అలా వచ్చిన డబ్బుతో బతుకు సాగిస్తున్నాడు. చూసినోళ్లంతా అతడు చాలా పేదవాడని అనుకున్నారు. కానీ, కట్ చేస్తే.. ఆ యాచకుడు లక్షాధికారి అని తేలింది. అతడి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. అంతా లెక్క వేస్తే అక్షరాల 6లక్ష�
man attack with blade at jubliee hills : దొంగతనం చేయబోతే ఆ వ్యక్తి ఎదురు తిరిగి కాలితో తన్నాడు. దాంతో కొపగించుకున్న దొంగ కొద్ది సేపటి తర్వాత వచ్చి ఆ వ్యక్తి గొంతుకోసిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. యాచక వృత్తి చేసుకుని జీవనం సాగించే హన్మంతు అనే వ్యక్తి, జూబ్లీ హిల్స్ రో�
తీవ్రగాయాలపాలైన 70 ఏళ్ల వృద్దురాలిని కుటుంబ సభ్యులు ముంబైలోని రజావాడి ఆస్పత్రికి తీసుకు వచ్చారు. బాత్రూమ్ లో కాలు జారి కింద పడిపోయిందని తీవ్రగాయాలయ్యాయి…చికిత్స చేయాలని వారు కోరారు. డాక్టర్లు చికిత్సకు చేసే లోపే ఆమె మరణించింది. ఆమె ఒంటిప�
మనిషి, మనిషికి మధ్య ఉన్న బంధాలు, బంధుత్వాలు తెగిపోతున్నా ఈ రోజుల్లో ఒక వృద్ధుడైన బిచ్చగాడు తన ఆహారాన్ని వీధి కుక్కలకు పంచాడు. దీని బట్టి ఇంకా మనుషుల్లో మానవత్వం బ్రతికే ఉందని చెప్పవచ్చు. మనిషిలో ఇంకా మంచితనం బతికి ఉందనేందుకు ఈ సంఘటన మంచి నిద�