Home » Belarus
రష్యాపై తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ జాగ్రత్తగా ఉండాలని సీఐఏ మాజీ చీఫ్ రిటైర్డ్ జనరల్ డేవిడ్ పెట్రేయస్ సూచించారు. రష్యాపై తిరుగుబాటు చేసి అనంతరం మధ్యవర్తిత్వంతో బెలారస్ లో తలదాచుకున్న ప్రిగోజిన్ నివాసమున్న భవ
వాగ్నర్ సైన్యం మాస్కో వైపు దూసుకొచ్చే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాస్కో నుంచి పారిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. పుతిన్ ఉపయోగించే అనేక విమానాల్లో ఒకటి మాస్కో నుండి బయలుదేరిందని ప్రచారం జరిగింది.
బెలారసియన్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో మధ్యవర్తిత్వంతో వాగ్నర్ కిరాయి దళం చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ తన దళాల మాస్కో మార్చ్‌ను నిలిపివేశారు.దీంతో రష్యా సైనిక నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందుకు ప్రిగోజిన్ పై ఎలాంటి చర్యలు
యుక్రెయిన్ దేశంపై రష్యా సాగిస్తున్న యుద్ధ పర్వంలో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. మొట్టమొదటిసారి మొదటి బ్యాచ్ అణ్వాయుధాలను ఇప్పటికే బెలారస్లో ఉంచామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు....
క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు ఆ మూడు దేశాలకు ఆహ్వానాలు పంపించలేదు బ్రిటన్.. దీని వెనుక కారణం అదేనంటోంది బ్రిటన్ మీడియా,
క్రిమియా నుంచి కూడా రష్యన్ బలగాలు తొలగించాలని యుక్రెయిన్ డిమాండ్ చేసింది. అయితే ఇందుకు రష్యా కండిషన్స్ పెట్టింది. పలు ఒప్పందాలకు ఆమోదం తెలపాలని రష్యా డిమాండ్ చేసింది.
చర్చల్లో భాగంగా యుక్రెయిన్ ప్రధానంగా రెండు డిమాండ్లను రష్యా ముందు ఉంచింది. మొదటి డిమాండ్ రష్యా తక్షణమే కాల్పుల విరమణ చేయాలని యుక్రెయిన్ పట్టుబడుతోంది.
అయితే చర్చలకు ముందు బెలారస్ సంచలన ప్రకటన చేసింది. రష్యాపై ఆంక్షలు మరిన్ని పెంచితే... మూడో ప్రపంచయుద్ధం తప్పదని హెచ్చరించింది.
కాసేపటి క్రితం యుక్రెయిన్ రష్యాకు భిన్నమైన ప్రకటన చేసింది . యుద్ధంలో నైతిక విజయం తమదేనని, రష్యా మానసిక స్థైర్యం కోల్పోయిందని, బలహీనపడిందని ఆరోపించింది.
రష్యా-యుక్రెయిన్ యుద్ధంపై బెలారస్ లో చర్చలకు ఏర్పాట్లు పూర్తి..అయ్యాయి. దీనికి సంబంధించి ఫోటోలు విడుదల అయ్యాయి.