Home » Belly Fat
Belly Fat: మానవ ఆరోగ్యం విషయంలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి, పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించాలంటే ముందు మన ఆహారాన్ని నయమావాలని మార్చుకోవాలి.
పొట్టను తగ్గించుకోవడానికి, అక్కడ పేరుకుపోయిన కొవ్వుని కరిగించడానికి చాలా ప్రయత్నాలే చేస్తుంటారు. కానీ,
మిరియాలు కూరల్లో వేసుకోవడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. కొవ్వు నియంత్రణలో ఉంటుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవటానికి మిరియాలు బాగా ఉపకరిస్తాయి.
బరువు తగ్గటానికి వింత వింత ఎక్సర్ సైజ్లు చేస్తున్నారు. రీసెంట్గా పొట్టలో కొవ్వు కరగడానికి అప్పడాల కర్రతో ఎక్సర్సైజ్ లు చేస్తున్నారు. ఈ వింత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
క్యాబేజీ జ్యూస్ తాగడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి అనేక కడుపు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంతో పాటు, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఈ ఫ్రూట్ లో రూటిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారంలో ఉండే కొవ్వు పదార్థాలను శరీరం ఎక్కువగా గ్రహించకుండా చేస్తుంది. శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయి ఇబ్బందులకు గురి అవుతున్నవారు లిచీ ఫ్రూట్ ను తీసుకోవడం కొవ్వును సులభంగా కరిగించుకో�
బాలీవుడ్ భామ మలైకా అరోరా అంటే ఠక్కున గుర్తుకొచ్చే పాట దిల్ సే సినిమాలో ఛల్..ఛయ్యా..ఛయ్యా…అలాగే మున్నీ బద్నామ్. 50 దగ్గరపడినా ఈ భామలో అందం ఏమాత్రం తగ్గలేదు. యంగ్ హీరోయిన్లను కూడా ఛాలెంజ్ చేసే అందం మలైకా సొంతం అంటే అతిశయోక్తి కాదు. అందంతో పాటు ఫ�
వంటల్లో ఇతర నూనెలకు బదులుగా కొబ్బరి నూనె వాడడం మంచిది. ఎందుకంటే అది మన శరీరంలో చేరిన కొలెస్ట్రాల్ని కొవ్వుగా రూపాంతరం చెందకుండా శక్తిగా మార్చుతుంది. తద్వారా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా జాగ్రత్తపడచ్చు.
బెల్లీ ఫ్యాట్ కు మరొక కారణం నిద్రలేమి కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం లేకపోవటం, నిద్రలేమి వల్ల బెల్లీ ఫ్యాట్ అధికమౌతుంది. అదే విధంగా రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోవటం, అర్ధరాత్రి వరకు మెలుకవతో ఉండే ఏదో ఒకటి తింటూ ఉండటం వంటి అలవాట్�
కుడి మోచేయి ఆసరాతో పక్కకు పడుకోవాలి.కుడి కాలు ముందుకు, ఎడమకాలు వెనుకకు ఉంచాలి.చేయి మీద బరువు ఉంచి, నడుమును గాల్లోకి లేపాలి.ఇలా చేస్తున్నప్పుడు మోచేయి, పాదాలు మాత్రమే నేలను తాకి ఉండాలి.