Ben Gomes 

    గూగుల్ సెర్చ్ కొత్త హెడ్‌గా ప్రభాకర్ రాఘవన్ 

    June 6, 2020 / 01:03 PM IST

    ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.. సెర్చ్ అండ్ అసిస్టెంట్ హెడ్‌గా ప్రభాకర్ రాఘవన్‌ను నియమించింది. ఇప్పటివరకూ ఈ విధులను నిర్వర్తించిన Ben Gomes ను సంస్థలోని మరో కొత్త రోల్ కు మార్చింది. ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ కు రిపోర్టు చేయాల్సిందిగా గూగ

10TV Telugu News