Home » bengal
బెంగాల్ మంత్రి సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి చెందిన మరో ఇంట్లో తాజాగా భారీగా నగదు బయటపడింది. మరో రూ.29 కోట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో దొరికిన నగదు మొత్తం రూ.50 కోట్లు.
మహారాష్ట్ర ప్రభుత్వానికి న్యాయం కావాలి. ఉద్ధవ్‌తోపాటు అందరికీ న్యాయం కావాలి. ఈ రోజు మీరు (బీజేపీ) అధికారంలో ఉండి డబ్బు, కండ బలం, మాఫియా శక్తుల్ని ఉపయోగిస్తున్నారు.
బెంగాల్ లో 15 రోజుల్లో ముగ్గురు నటీమణులు ఆత్మహత్య చేసుకోవటం కలవర పెడుతోంది. లేటెస్ట్ గా సీరియల్ నటి, మోడల్ బిడిషా మరణ వార్త మరువక ముందే మరోక మోడల్, నటి ఆమె స్నేహితురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన దిగ్బ్రాంతికి గురి చేస్తోంది.
మావోయిస్టుల దాడికి సంబంధించి వచ్చిన సమాచారాన్ని నిఘా అధికారులు నాలుగు రాష్ట్రాల అధికారులకు పంపించారు. కేసు తీవ్రత దృష్ట్యా నాలుగు రాష్ట్రాల పోలీసులు మరింత అప్రమత్తంగా ఉంటూ.. తగిన వ్యూహాన్ని రచించే పనిలో నిమగ్నమయ్యారని కేంద్ర నిఘా వర్గాల�
బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ఇంటిపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మూడు బాంబులు విసిరారు. ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఎంపీ ఇంటి గేటు మాత్రం ధ్వంసమైంది.
పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. పార్టీలో ముఖ్యమైన నాయకులు ఒకరి తర్వాత ఒకరు పార్టీకి గుడ్‌బై చెప్పి వెళ్లిపోతున్నారు.
ఓ రైలు లోకోపైలెట్లు గజరాజును రక్షించారు. అప్రమత్తంగా వ్యవహరించి ఎమర్జెన్సీ బ్రేక్ వేసి ఆ ఏనుగు ప్రాణాలు కాపాడారు. నగ్రకట-చల్సా మార్గంలో వెళ్తున్న ఓ స్పెషల్ ట్రెయిన్
బెంగాలీ టీవీ నటి ప్రత్యూషపాల్ ఇటీవల అత్యాచార బెదిరింపులు ఎదుర్కోన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయటం మొదలెట్టారు.
బెంగాల్ బీజేపీ శాఖ బుధవారం రాత్రి ఫేస్ బుక్ లో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు చర్చనీయాంశమైంది.
పశ్చిమ బెంగాల్ లో నేటి నుంచి స్థానిక రైళ్లు నిలిపివేస్తున్నట్లు సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.