Home » BENGALURU
కాంగ్రెస్ అధిష్టానం షర్మిలపై ఫోకస్ పెట్టిందా?. షర్మిలతో కలిసి పనిచేయాలనుకుంటోందా? కర్ణాటకలో విజయం సాధించాక ప్రియాంకాగాంధీ షర్మిలకు ఫోన్ చేయటం..తాజాగా కర్ణాటక ట్రబుల్ షూటర్ డీకేతో భేటీ వంటి పలు ఆసక్తికర పరిణామాలు దేనికి సంకేతం?
మా బంజారా సంఘం నాయకుడు రుద్రప్ప లమాని పేరు నిన్న రాత్రి వరకు లిస్ట్‌లో ఉంది. కానీ ఈ రోజు అతని పేరు కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ మేము మా 75% ఓట్లు ఇచ్చాము. మా నాయకుడికి మంత్రి పదవి రాకపోతే పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తాము. మా తరపున ఒక నాయకుడు మంత�
ఆదివారం బెంగళూరులో కురిసిన భారీ వర్షం భీభత్సాన్ని సృష్టించింది. అండర్ పాస్‌లో చిక్కుకున్న 5 గురిని రక్షించడానికి ఓ స్త్రీ సాహసం చేసింది. తను తీసి ఇచ్చిన చీర సాయంతో వారి ప్రాణాలు కాపాడగలిగారు. ఆ మహిళ తెగువను అందరూ మెచ్చుకుంటున్నారు.
ఐటీ ఉద్యోగంతో మంచి భవిష్యత్ ను కాక్షించి బెంగళూరుకు వచ్చిన భానురేఖను అకాల వర్షం బలి తీసుకుంది.
ఐపీఎల్(IPL) 2023లో భాగంగా ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium)లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టు తలపడనుంది.
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ శనివారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ముఖ్య అతిథులుగా హాజరు అవుతున్నారు. వీరితో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి �
రైళ్లలో, బస్సుల్లో బీడీలు కాల్చేవాడట. ఆ అలవాటునే విమానంలోనూ కంటిన్యూ చేశాడు. ఇంకేముంది విమాన సిబ్బంది పోలీసులకు అప్పగించారు. మొదటిసారి ఫ్లైట్ ఎక్కానని మొర పెట్టుకున్నా కుదరలేదు. పోలీసులు పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు.
బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు ఎక్కువయ్యాయి. సమయానికి ఆఫీసులకి చేరలేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. రీసెంట్గా ఓ మహిళ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి బైక్ మీద కూర్చుని ల్యాప్ ట్యాప్‌లో పని చేసుకుంటున్న ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.
బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు మామూలుగా లేవు. నగర శివార్లలో ఉండేవారు పని మీద బయటకు వస్తే గమ్యస్ధానానికి చేరుకున్నట్లే. ఉబెర్ ఆటో బుక్ చేసుకుంటే గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి. తాము పడుతున్న ఇబ్బందుల్ని బెంగళూరువాసి ట్విట్టర్లో షేర్ చే