Home » BETTING
మిత్ర శర్మ హర్ష సాయి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్ రాయుళ్లు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పందాలు కాస్తున్నారు. కాదేది అనర్హం అన్నట్లు బెట్టింగులకు క్రికెట్ మ్యాచ్‌లే కాదు తెలంగాణ ఎన్నికలపై కూడా బెట్టింగ్ రాయుళ్లు దృష్టి సారించారు....
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరికొద్దిసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ లో జోరుగా సాగుతున్నాయి.
క్రికెట్ క్రీడాభిమానులను పరుగుల మత్తులో ముంచెత్తే ఐపీఎల్ వచ్చే ఏడాదికి అప్పుడే రంగం సిద్ధమైంది.
ఏపీలో మరో 48 గంటల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో ఏపీలో జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి.
Engineering student suicide : బెట్టింగ్ మోజులో పడి యువత ఆర్థికంగా నష్టపోతున్నారు. తీవ్ర నష్టాలు చవిచూసి ఉసురు తీసుకుంటున్నారు. తల్లితండ్రుల ఆశలు, ఆశయాలను తుంచేస్తూ.. తీరని విషాదాన్ని మిగులుస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో క్రికెట్ బెట్టింగ్ ఓ ఇంజినీరి�
Hens Arrested : కోళ్లు కటకటాల పాలయ్యాయి.. అవును మీరు విన్నది నిజమే.. కోళ్లు పోలీస్‌స్టేషన్‌లో బందీగా మారాయి. పందెంరాయుళ్ల వల్ల ఆరుబయట తిరగాల్సిన మూగజీవాలు బందీ ఖానాలో బిక్కుబిక్కుమంటున్నాయి. సంక్రాంతి అయిపోయి నెల కావస్తున్నా.. పందేల మోజు తీరని బెట్టి
IPL betting affair : ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారం కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖను కుదిపేస్తోంది. ఏసీబీ దాడులతో బెట్టింగ్ రాయుళ్లతో చేతులు కలిపిన పోలీసు అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారంలో 5 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ ఏసీబీకి �
కాయ్ రాజా కాయ్ అంటూ కరోనాపై కూడా బెట్టింగ్‌లు పెట్టేస్తున్నారు బాబోయ్.. రాజకీయాలు, సినిమా, క్రికెట్ ఇలా అన్నింట్లో జోరుగా నడిచే బెట్టింగులు.. ఇప్పుడు కరోనా సమయంలో కూడా సాగుతున్నాయి. వాస్తవానికి బెట్టింగుల జోరు ఎక్కువగా ఉండేది ఐపీఎల్ సీజన్
ఐపీఎల్ బెట్టింగ్ కు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బెట్టింగ్ కు పాల్పడుతున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన అబీర్ చందాను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 2 ల్యాప్ టాప్ లు, 4 సెల్ ఫోన్లు, 7 లక్షల నగదు స్వాధీనం చేసుక