-
Home » between Chennai-Mysore
between Chennai-Mysore
Vande Bharat Express Trial Run : దక్షిణ భారతదేశంలో ప్రారంభమైన తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రయల్ రన్
November 7, 2022 / 11:44 AM IST
దక్షిణ భారతదేశంలో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రయల్ రన్ ప్రారంభమైంది. ఇవాళ చెన్నై-మైసూరు మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రయల్ రన్ ప్రారంభమైంది. చెన్నై MG రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి ఇవాళ ఉదయం 6 గంటలకు బయలుదేరిన వందే భారత్ రైలు.. ద