Home » Bhaagamathie 2
ప్రస్తుతం అనుష్క మలయాళంలో ఒక సినిమా చేస్తుంది. దాంతో పాటు తెలుగులో కూడా ఒక సినిమా చేస్తుందని తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రివీల్ చేసాడు.