Home » Bhadrachalam
దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం క్షేత్రంలో కొలువున్నది శ్రీరామచంద్రుడా? నారాయణుడా? కొన్ని ఏళ్లుగా జరుగుతోన్న ఈ చర్చ ఎడతెగడం లేదు. సీతారామచంద్ర స్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి ఇదే చర్చ మొదలైంది. అసల