Home » Bhagavanth Kesari
శ్రీలీల దసరాకు భగవంత్ కేసరి సినిమాతో రాబోతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ కూతురిగా విజ్జిపాప అనే క్యారెక్టర్ లో కనిపించబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ జరగగా సినిమాలోని విజ్జిపాప క్యారెక్టర్ లాగే హాఫ్ శారీ కట్టుకొని వచ్చింది.
బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించగా చిత్రయూనిట్ అంతా పాల్గొన్నారు.
తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీలీల కలిసి ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఇందులో పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ రిలేటివ్స్ అవుతారు అని కూడా చెప్పారు.
మొన్న ఎవరో అన్నారు.. నా విగ్గు గురించి.. నేను విగ్గు పెట్టుకుంటే...
శ్రీలీల ఇటీవలే మెడిసిన్ ఫైనల్ ఇయర్ పరీక్షలు పూర్తి చేసినట్టు సమాచారం. ఓ పక్క సినిమాలు, ఓ పక్క చదువుతో బాగా కష్టపడుతుంది శ్రీలీల. భగవంత్ కేసరి షూటింగ్ సమయంలో శ్రీలీలకి మెడిసిన్ ఎగ్జామ్స్ జరిగాయని తెలిపింది.
భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ కానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా శ్రీలీలే మీడియాతో ముచ్చటించగా సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలని తెలిపింది.
అన్స్టాపబుల్ సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. ప్రోమో బాలయ్య.. మేము తప్పు చేయలేదని మీకు తెలుసు అంటూ చెప్పిన డైలాగ్ వైరల్ అవుతుంది.
తాజాగా అన్స్టాపబుల్ సీజన్ 3 మొదటి ఎపిసోడ్ షూటింగ్ అయిపోయింది. షూటింగ్ లో పాల్గొన్న భగవంత్ కేసరి టీం ఫొటోలను ఆహా రిలీజ్ చేసింది. మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 17న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది.
ఆహా ఓటీటీ బాలయ్య బాబుతో అన్స్టాపబుల్ సీజన్ 3 ప్రకటించిన దగ్గర్నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఈ షో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ కి శ్రీలీల ఇలా క్యూట్ గా పట్టుపరికిణీలో కుందనపు బొమ్మలా మెరిపించింది.