-
Home » Bhairava Dweepam
Bhairava Dweepam
ఆ గెటప్ లో ఉన్న 27 రోజులు.. తిండి లేకుండా.. కేవలం.. బాలయ్య డెడికేషన్ అలాంటిది..
బాలకృష్ణ భైరవ ద్వీపం సినిమాకు ఏ రేంజ్ లో కష్టపడ్డారో డైరెక్టర్ VN ఆదిత్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
Bhairava Dweepam : బాలయ్య అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. ఆ సినిమా రీ రిలీజ్ మళ్లీ వాయిదా..
నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రాల్లో భైరవ ద్వీపం (Bhairava Dweepam) ఒకటి.
Balakrishna Vs Nagarjuna : బాలకృష్ణ వర్సెస్ నాగార్జున రీ రిలీజ్లో కూడా పోటీ.. మన్మధుడు వర్సెస్ భైరవద్వీపం
ఇప్పుడు బాలయ్య - నాగార్జున బాక్సాఫీస్ వద్ద మరోసారి పోటీ పడబోతున్నారు. అయితే ఈ సారి రీ రిలీజ్ సినిమాలతో పోటీ పడుతున్నారు.
Bhairava Dweepam : బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా ‘భైరవ ద్వీపం’ రీ రిలీజ్..
ఇప్పటికే బాలకృష్ణ సినిమాల్లో నరసింహ నాయిడు, చెన్నకేశవ రెడ్డి సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు భైరవ ద్వీపం సినిమా రీ రిలీజ్ కాబోతుంది.
Mahesh Babu – Balakrishna : రీ రిలీజ్‌కి సిద్దమవుతున్న మహేష్, బాలయ్య సూపర్ హిట్ సినిమాలు..
బాలయ్య యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ డ్రామా 'భైరవ ద్వీపం', మహేష్ క్రైమ్ థ్రిల్లర్ 'బిజినెస్ మెన్' రీ రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. ఎప్పుడో తెలుసా..?
Minister RK Roja: నాది, బాలకృష్ణతో సక్సెస్ ఫుల్ కాంబినేషన్: మంత్రి ఆర్.కె.రోజా
రోజా బాలకృష్ణతో కలిసి నటించిన భైరవద్విపం చిత్రం 28 ఏళ్లు పూర్తి చేసుకున్న సంధర్భంగా చిత్ర విశేషాలను రోజా గుర్తు చేసుకున్నారు.