Home » Bharat Sanchar Nigam Limited
BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్ మీకోసం.. లాంగ్ టైమ్ రీఛార్జ్ ప్లాన్ కావాలంటే ఈ కొత్త ప్లాన్‌తో 365 రోజులు ఎంజాయ్ చేయొచ్చు.
ఈ విషయాన్ని బీఎస్ఎన్ఎల్ తమ ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది. "ఆజాది కా ప్లాన్ కేవలం రూ.1కే, బీఎస్ఎన్ఎల్తో నిజమైన డిజిటల్ స్వాతంత్ర్యం పొందండి" అని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది.
BSNL Free 4G SIM Upgrade : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అదిరే ఆఫర్.. బీఎస్ఎన్ఎల్ ఫ్రీ 4జీ సిమ్ అప్‌గ్రేడ్ ఆఫర్ అందిస్తోంది. అదనంగా ఫ్రీ డేటా కూడా పొందవచ్చు.
ఇంటర్నెట్ సేవలు ఉచితమా ? అని నోరెళ్లెబెడుతున్నారా ? కానీ మీరు విన్నది నిజమే. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ప్రైవేటు కంపెనీలకు ధీటుగా ఆఫర్లు ప్రకటిస్తోంది.