Home » Bharathiraja
ఈ మధ్య కాలంలో తమిళ్ టాప్ డైరెక్టర్లందరూ హైదరాబాద్ రోడ్ల మీదే కనిపిస్తున్నారు..
క్రీడల నేపధ్యంలో వచ్చే సినిమాలను తెలుగు ప్రక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అందులోనూ కొత్తరకం కథనంలో వస్తే.. కొత్తా పాత అనే తేడా లేకుండా హిట్ చేసేస్తారు.. ఇప్పటికే ఎన్నో సినిమాలు ఆ విధంగా తెలుగులో హిట్ అయ్యాయి. ఆ నమ్మకంతోనే లేటెస్ట్గా శ్ర�