Home » Bhatti Vikramarka
హైదరాబాద్ : తెలంగాణ సీఎల్పీ నేతగా మల్లుభట్టి విక్రమార్క ఎన్నికయ్యారు. ఆయన పేరును ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు ఓ లేఖను విడుదల చేసింది. భట్టి విక్రమార్కకే రాహుల్ గాంధీ అవకాశం ఇచ్చారు. నలుగురు పోటీలో ఉన్నప్పటికీ భట్టి విక్రమా�