Home » Bhatti Vikramarka
రేవంత్ తో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేది ఎవరనే విషయంపై ఉత్కంఠ వీడింది. 11మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సీఎం పదవిని ఆశించిన చాలామంది.. అది కుదిరే పని కాదని తేలిపోవడంతో కనీసం డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది.
రేవంత్, భట్టితోపాటు 18 మంది మంత్రుల ప్రమాణం
ఢిల్లీకి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లారు.
ఇవాళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేతో డీకే శివకుమార్, మాణిక్ రావు ఠాక్రే భేటీ కానున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంల విషయంపై ఎమ్మెల్యేఅ అభిప్రాయలను ఖర్గేకు వివరించనున్నారు.
బాండ్ పేపర్ల పేరుతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. 137 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఈ స్థాయికి పడిపోయింది అంటూ ఎద్దేవా చేశారు.
కేసీఆర్ కుటుంబంకు ఉద్యోగాలు వచ్చాయి.. మీలో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా అంటూ ప్రియాంకగాంధీ ప్రశ్నించారు. ఉద్యోగం కావాలంటే కేసీఆర్ ను ఓడించండని పిలుపునిచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగుతుంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం 14మంది అభ్యర్ధులతో తొలి విడత లిస్ట్ ప్రకటించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం పోటీపై పునరాలోచన చేయాలని సీపీఎం ను కోరింది. ఆ పార్టీకి చెంద�
సీపీఎం అభ్యర్థులతో కాంగ్రెస్ కు ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఖమ్మం, పాలేరు, మధిర, మిర్యాలగూడ లాంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపుపై తీవ్ర ప్రభావం ఉండనున్నట్లు తెలుస్తోంది.
స్వయంగా బైక్ నడుపుతూ కాంగ్రెస్ శ్రేణులను భట్టి విక్రమార్క ఉత్సాహపరిచారు.