Home » Bhavish Aggarwal
ప్రి బుకింగ్ లో ఓలా ఎలక్ట్రిక్ బైక్ లో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఒక్కరోజులోనే రూ. 600 కోట్లకు పైగా విలువైన స్కూటర్లను విక్రయించింది.
ప్రముఖ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ నుంచి భారత మార్కెట్లోకి ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొస్తోంది. ఈ-స్కూటర్ల లాంచ్ కు ముందే ప్రీ బుకింగ్‌లో ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. ఇప్పుడు మరో రికార్డు క్రియేట్ చేయబోతోంది.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు కస్టమర్ల నుంచి భారీ డిమాండ్ పెరగడంతో కంపెనీ ఆకర్షణీయమైన ఈ-స్కూటర్లను మార్కెట్లో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఓలా ఈ-స్కూటర్లలో 10 వేర్వేరు కలర్ ఆప్షన్లలో లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది కంపెనీ.