Home » bhogi celebrations
భోగి పండగ రోజు పిల్లలకు భోగిపళ్ళు పోస్తారని తెలిసిందే. హీరో నిఖిల్ కొడుకు ధీరకు నేడు భోగిపళ్ళు పోసి ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Bhogi Celebrations : తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి వేడుకలు
MLC Kavitha : భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత
Bhogi Festival: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి పండగ వేడుకలు జరుగుతున్నాయి. తెల్లవారుజామునే భోగి మంటలు వేసి పిల్లలు, పెద్దలు పాడుతూ, డ్యాన్స్ లు చేస్తూ సందడి చేశారు.
అమరావతి రాజధాని ప్రాంతం మందడం గ్రామంలో ‘తెలుగుజాతికి స్వర్ణయుగం - సంక్రాంతి సంకల్పం’ పేరిట ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
గత ఏడాది మంత్రి అంబటి రాంబాబు వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ప్రత్యేక గీతానికి బంజారా మహిళలతో కలిసి హుషారుగా అంబటి అదిరిపోయే స్టెప్పులు వేశారు.
సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. మూడ్రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల్లో తొలిరోజు భోగి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు.
ఏపీలో కోడి పందాలకు సర్వం సిద్ధమైంది. కోడి పందాలకు గోదావరి జిల్లాలు రెడీ అయ్యాయి. రాజకీయ నాయకుల అండతో పందెం బరులను నిర్వహకులు సిద్ధం చేశారు.
సూర్యాపేటలో సంక్రాంతి సందడి.. పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి
మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి అని జగన్ అన్నారు.