Home » bhumana karunakar reddy
కరోనా సోకి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విరసం నేత వరవరరావును విడుదల చేయాలని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కోరారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి భూమన బహిరంగ లేఖ రాశారు. కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న వరవరరావును కాపాడా