Home » bhumana karunakar reddy
సిట్ విచారణలో ఏం చెప్పబోతున్నారు? ఆయన పీఏ చెప్పిన విషయాలపై సిట్ ఎలాంటి ప్రశ్నలు వేయనుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.
పరకామణి కేసుకు సంబంధించి టీటీడీ పాలక మండలి తీర్మానాలు.. లోక్ అదాలత్లో రాజీ చేసిన ఫైల్స్ అన్ని పరిశీలించారు సీఐడీ అధికారులు.
టీటీడీ పాలకమండలి నిర్ణయాలు మొదలు..శ్రీవారి ఆలయంలో జరిగే తంతు వరకు అన్నీ ముందుగానే లీక్ చేస్తున్నారట. సీక్రెట్గా ఉంచాల్సిన చాలా అంశాలను బయటికి చేరవేస్తున్నారట.
"పరామర్శించడం తప్పుకాదు.. కానీ, పరామర్శకు వెళ్లి దారుణమైన అపచారం చేశారు. బీఆర్ నాయుడు తన పదవిని దుర్వినియోగం చేశారు" అని అన్నారు.
టీడీపీ నాయకులకు నా గురించి లేనిపోని మాటలు చెప్పి నా పైకి ఉసిగొలుపుతోందని సీరియస్ అయ్యారు.
వైసీపీ నేతలు వర్సెస్ కూటమి నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య తిరుమలలో హైటెన్షన్ నెలకొంది. గోశాలలో ఆవుల మృతిపై రాజకీయం వేడెక్కింది.
జగన్ సీఎం అయ్యాక ఈ కూటమి నేతలు చేస్తున్న పాపాలకు తగిన పరిహారం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నా..
శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.
భగవంతుడికి ప్రీతిపాత్రమైన లడ్డూపై అపచారం చేశారని అన్నారు.
Bhumana Karunakar Reddy : మిమ్మల్ని చూసి శకుని కూడా భయపడేవాడు