Home » Bhumika Chawla
గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు, భూమిక జంటగా 2003లో ఒక్కడు సినిమా వచ్చి పెద్ద హిట్ అయింది.
ఇటీవల కాలంలో చాలామంది సినీ సెలబ్రిటీలు సినిమాలతో పాటు వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా నటి భూమికా చావ్లా కూడా బిజినెస్ రంగంలో కాలు మోపారు.
ఒక అభిమాని భూమికకు లవ్ లెటర్ రాసి.. దానిని ఆమె భర్తకి పంపించి, దానిని మీ భార్యకి వినిపించండి అని చెప్పాడట.
సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను ఇంట్లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మధ్య సెలెబ్రేట్ చేసుకుంది.
44 ఏళ్ళ వయసులో కూడా తరగని అందంతో సినిమాలు చేస్తూ ఇలా అప్పుడప్పుడు ఫొటోలు కూడా పోస్ట్ చేస్తూ అభిమానులని అలరిస్తుంది భూమిక చావ్లా.
ఒకప్పుడు తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన భూమిక ప్రస్తుతం అమ్మ, అత్త, అక్క పాత్రలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. ఇటీవల భూమిక సినిమాలకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేస్తోంది.
మహిళా ఆర్టిస్ట్ లకు ఒక ఏజ్ దాటిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలే వస్తున్నాయి. ఇటీవల దీనిపై పలువురు స్పందిస్తున్నారు.
హీరోయిన్ భూమిక తాజాగా న్యూ ఇయర్ కి వేరే దేశాలకి చెక్కేసింది. అక్కడ మంచులో ఆడుకుంటూ సరదాగా గడిపింది. మంచులో భూమిక దిగిన ఫోటోలని తన సోషల్ మీడియాతో పంచుకుంది
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. �
సినీ పరిశ్రమలో హీరోయిన్స్ కి కెరీర్ తక్కువ కాలమే ఉంటుంది. వాళ్ళు సినీ పరిశ్రమలో ఉన్నా కొంతకాలం తర్వాత హీరోయిన్స్ గా తప్పుకొని అక్క, వదిన,..............