Home » big discount in India
OnePlus 10 Pro 5G : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ కంపెనీ భారత మార్కెట్లో OnePlus 10 Pro డివైజ్‌పై రూ. 5వేల విలువైన ధరను తగ్గిస్తోంది. ప్రస్తుతం, స్మార్ట్‌ఫోన్ బేస్ 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 61,999కి సేల్ అందుబాటులో ఉంది.