Home » Bigg Boss 5 Telugu
షణ్ముక్...ఇతను ‘ది సాఫ్ట్ వేర్ డెవలపర్’ వెబ్ సిరీస్ తో యూ ట్యూబ్ లో పోస్టు చేసే వీడియోలకు భారీ రెస్పాండ్ ఉంటుంది. పెద్ద హీరోల సినిమాల వీడియోలకు రాని వ్యూస్, లైక్స్ అతని వీడియోలకు వస్తుంటాయి. ఒక్క వీడియో పోస్టు చేస్తే...అది కొన్ని రోజులకే ట్రెండ�
వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో తెలుగు ఆడియన్స్‌ని మరింత ఆసక్తిగా ఎంటర్‌టైన్ చెయ్యడానికి రెడీ అవుతోంది..
బిగ్‌బాస్ ఐదవ సీజన్ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. మే, జూన్ నెలల్లోనే ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం వలన వాయిదా వేశారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, ప్రభుత్వాలు ఆంక్షలు ఎత్తేయడంతో సెంప్టెంబర్ లో షో ప్ర