Home » Bigg Boss OTT 3
హిందీలో బిగ్బాస్ ఓటీటీ సీజన్ 3 విజేతగా నటి సనా మక్బుల్ గెలిచింది.
ప్రపంచ వ్యాప్తంగా బిగ్బాస్ షోకు ఎంతో క్రేజ్ ఉంది.
తాజాగా హిందీలో నడుస్తున్న బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 పై మహారాష్ట్ర శివసేన షిండే వర్గానికి చెందిన మనీషా కయాండే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తాజాగా ఆర్మాన్ భార్యల్లో ఒకరు పాయల్ మాలిక్ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయింది.
ఎన్నో షోలు ఉన్నప్పటికి బిగ్బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజే వేరు.