Home » Bigg Boss Telugu
సోమవారం ఎపిసోడ్ లో సగం నామినేషన్స్ అయ్యాయి. నిన్నటి మంగళవారం ఎపిసోడ్ లో మిగిలిన నామినేషన్స్ పూర్తయ్యాయి.
సోమవారం ఎపిసోడ్ లో రతిక రావడంతో భోలే ప్రశాంత్ దగ్గర రతిక గురించి చర్చ పెట్టాడు. అనంతరం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. అయితే రతిక వచ్చి ఒక్కరోజే అయింది కాబట్టి ఈ వారం నామినేషన్స్ నుంచి ఆమెకు మినహాయింపు ఇస్తున్నట్టు బిగ్బాస్ తెలిపాడు.
బిగ్బాస్ హౌస్ లో వరుసగా ఏడో సారి కూడా మహిళా కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం ఇదే మొదటిసారి బిగ్బాస్ చరిత్రలో.
నిన్న శనివారం వీకెండ్ ఎపిసోడ్ లో వారం అంతా జరిగిన వాటిని గుర్తు చేస్తూ నాగార్జున కాంటెసెంట్స్ అందరికి క్లాస్ పీకాడు. శుక్రవారం ఎపిసోడ్ లో కెప్టెన్సీ ఫైనల్ టాస్క్ దగ్గర ఆగిపోయింది.
ఎపిసోడ్ అంతా శివాజీ గురించే సాగింది. గతంలో ఇచ్చిన ఓ ఫిజికల్ టాస్క్ లో శివాజీ గాయపడగా అతన్ని బయటకి తీసుకొచ్చి చేతికి కట్టు వేశారు. దీంతో శివాజీ అలాగే ఆడుతున్నాడు.
సోమవారం మధ్యలో ఆగిన నామినేషన్స్ నిన్నటి మంగళవారం ఎపిసోడ్ లో మిగిలినవి పూర్తి చేశారు.
నిన్న ఎపిసోడ్ అయిన తర్వాత చూపించిన ప్రోమోలో శివాజీ కూడా హౌస్ నుంచి ఇవాళ బయటకు వెళ్తున్నట్టు చూపించారు.
నిన్నటి బిగ్బాస్ ఆదివారం ఎపిసోడ్ కి భగవంత్ కేసరి ప్రమోషన్స్ కి గాను డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరోయిన్ శ్రీలీల వచ్చి కాసేపు కంటెస్టెంట్స్ ని ఎంటర్టైన్ చేసి హౌస్ లో సందడి చేశారు.
బిగ్బాస్ రెండో కెప్టెన్సీ కోసం కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ పోటుగాళ్ళు టీం, పాత్ కంటెస్టెంట్స్ ఆటగాళ్ల మధ్యలో గేమ్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
బిగ్బాస్ లో కొత్త కంటెస్టెంట్స్ వచ్చాక పాత వాళ్ళని ఆటగాళ్లు, కొత్తవాళ్ళని పోటుగాళ్ళు అనే టీంలుగా విడగొట్టిన సంగతి తెలిసిందే.