Home » Bigg Boss Telugu
మిసెస్ బిగ్బాస్ ని ఎవరో హత్య చేశారు, వాళ్ళని కనిపెట్టాలి అని బిగ్బాస్ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో ఒకొక్కరికి ఒక్కో రోల్ ఇచ్చాడు.
ఇక సోమవారం ఎప్పటిలాగే నామినేషన్స్ మొదలయ్యాయి. ఈ వారం నామినేషన్స్ లో వెరైటీగా ఒక గుహలో ఏర్పాటు చేశారు.
నాగార్జున ఎంట్రీ తర్వాత ప్రతి వారం సండే ఎపిసోడ్ ఫండే ఎపిసోడ్ గా ఉండేది కానీ ఇకపై అలా ఉండదు అని క్లారిటీ ఇచ్చాడు.
శనివారం వీకెండ్ కావడంతో నాగార్జున(Nagarjuna) వచ్చారు. శనివారం ఎపిసోడ్ లో వారం అంతా కంటెస్టెంట్స్ ఏం చేశారో చూపించి వాళ్లకి క్లాస్ పీకుతారని తెలిసిందే. ఈ వారం కూడా అదే చేశారు.
సోమవారం ఎపిసోడ్ లో కేవలం ఈ నాలుగు నామినేషన్స్ తోనే ముగించేశారు. ఈ నామినేషన్స్ లో రతిక గొడవలతో బాగా హైలెట్ అయింది. ఇక నిన్న మంగళవారం ఎపిసోడ్ లో మిగిలిన నామినేషన్స్ పూర్తిచేశారు.
భోలే వెళ్లిపోవడంతో శివాజీ గ్రూప్ లో ఒక మెంబర్ తగ్గారు. దీంతో శివాజీ రతికని తన గ్రూప్ లో తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు.
వారం రోజులుగా కంటెస్టెంట్స్ చేసిన తప్పులని చూపిస్తూ వాళ్ళ మీద ఫైర్ అయ్యాడు నాగార్జున. కానీ ఎప్పటిలాగే శివాజీకి కూల్ గా చెప్పాడు. గత వారమే శివాజితో కూల్ గా మాట్లాడి సజెషన్స్ ఇచ్చి నాగార్జున శివాజీ టీంకి ఫేవర్ గా ఉంటున్నాడని తెలిసేలా చేశాడు.
ప్రతి సారి హౌస్ లో ఒక వారం ఫ్యామిలీ వీక్ ఉంటుందని తెలిసిందే. కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు హౌస్ లోకి వచ్చి వెళ్తారు.
ఈసారి నామినేషన్స్ ని సరికొత్తగా డిజైన్ చేశాడు బిగ్బాస్. బిగ్బాస్ మహారాజ్యం అని చెప్పి శోభా, ప్రియాంక, అశ్విని, రతికలను రాజమాతలుగా నియమించాడు.
నామినేషన్స్ లో ఉన్న వారిని ఒక్కొక్కరిగా సేవ్ చేసుకుంటూ వచ్చిన నాగ్ చివర్లో తేజ, రతికలను ఉంచాడు.