Home » Bigg Boss Telugu
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో రెండో కంటెస్టెంట్ గా నిఖిల్ మలయక్కల్ ఎంట్రీ ఇచ్చాడు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మొదటి కంటెస్టెంట్ గా యష్మి గౌడ ఎంట్రీ ఇచ్చింది.
నాని ఆల్రెడీ గతంలో బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఫైనల్ లిస్ట్ లో వీరిలో ఎంతమంది ఉంటారో చూడాలి మరి.
తాజాగా బిగ్ బాస్ మొదలయ్యే డేట్ ని ప్రకటిస్తూ మరో ప్రోమోని విడుదల చేసారు.
మరో 50 రోజుల్లోనే మొదలు కానుందని సోషల్ మీడియాలో నిన్నటి నుంచి వైరల్ అవుతుంది.
అమర్ దీప్, ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య గొడవ అవ్వగా ఓ బస్సు అద్దాలు కూడా పగలకొట్టారు. దీంతో ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
గతంలో సీజన్ 2లో కౌశల్ చేసినట్టే చేసి చివరికి బిగ్బాస్ మేనేజ్మెంట్ కూడా భయపడేలా చేసి విన్నర్ అయ్యాడు ప్రశాంత్ అని పలువురు ఆరోపిస్తున్నారు.
సోమవారం ఎపిసోడ్ లో అమర్ దీప్, అర్జున్ లకు సంబంధించిన ఎమోషనల్ జర్నీని చూపించాడు బిగ్బాస్. ఇక నిన్న మంగళవారం ఎపిసోడ్ లో శివాజీ, ప్రియాంకల బిగ్ బాస్ జర్నీని చూపించారు.
నిన్న సోమవారం ఎపిసోడ్ లో ఎపిసోడ్ అంతా అమర్ దీప్, అర్జున్ లకు సంబంధించిన ఎమోషనల్ జర్నీని చూపించాడు బిగ్బాస్.