Home » Bigg Boss Telugu
అశ్వినిశ్రీ.. మొదట సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు, రీల్స్ తో పేరు తెచ్చుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటిస్తుంది.
భోలే శవాలీ తెలంగాణకు చెందిన సింగర్, మ్యూజిక్ డైరెక్టర్. సినీ పరిశ్రమలో పలువురు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన భోలే శవాలీ తెలంగాణ ఫోక్ సాంగ్స్ ని కంపోజ్ చేస్తూ................
ఐదోవారంలో మళ్ళీ ఇంకో అయిదుగురిని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో లోపలికి పంపించాడు నాగార్జున. వీరిలో నయని పావని..
వరుసగా ఐదోవారం లేడీ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయడం ఇదే మొదటిసారి. ఇక ఎలిమినేషన్ అయిన తర్వాత బిగ్బాస్ లోకి కొత్తగా వైల్డ్ కార్డు ఎంట్రీతో మరో అయిదుగురిని పంపించారు.
కొన్ని గేమ్స్, త్యాగాల తరవాత శుక్రవారం ఎపిసోడ్ నాటికి తేజ, సందీప్, ప్రశాంత్, గౌతమ్ కెప్టెన్సీ టాస్కులో నిలిచారు.
మంగళవారం ఎపిసోడ్ లో బిగ్బాస్ అందరికి షాక్ ఇచ్చాడు. మొదటగా ముగ్గురి దగ్గర్నుంచి పవరాస్త్రలను తీసేసుకున్నాడు. దీంతో వాళ్ళు అవాక్కవ్వగా మిగిలిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు.
ఈ వారం నామినేషన్ ఎపిసోడ్ చప్పగానే సాగింది. ఒక్క శివాజీతో గొడవలు తప్ప మిగిలిన వాళ్లంతా మామూలుగానే నామినేట్ చేశారు. ఈ ఎపిసోడ్ అంతా శివాజీ పైనే నడిచింది. అందరితో శివాజీ గొడవ పెట్టుకున్నాడు. ఆఖరికి బిగ్బాస్ మీద కూడా అరిచేశాడు.
బిగ్బాస్ శనివారం ఎపిసోడ్ లో నాగార్జున శివాజీ, సందీప్ మీద ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఆ కోపంలో కంటెస్టెంట్స్ కి టాస్క్ ఇచ్చి శివాజీ పవరాస్త్రని తీసేసుకున్నాడు నాగ్.
బిగ్బాస్ 7 లో నాలుగోవారం నామినేషన్స్ లో ప్రియాంక, రతిక, ప్రిన్స్, శుభశ్రీ, గౌతమ్, తేజలు ఉన్నారు.
శనివారం ఎపిసోడ్ లో పూర్తిగా శివాజీని టార్గెట్ చేశారు. గత వారం టాస్కుల్లో సంచలక్ గా పవరాస్త్ర గెలుచుకున్న శివాజీ, సందీప్ లు ఉన్నారు