Home » Bihar Politics
ఈ నెల 19 లేదా 20 తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనుంది. క్యాబినెట్ ఏర్పాటుకు ఫార్ములా ఖరారైనట్లు తెలుస్తోంది.
ఇంతటి మెజార్టీ వస్తుందని ఇతర సంస్థలు అంచనా వేయలేకపోయాయి.
"పల్టీ రామ్"గా పేరు తెచ్చుకున్న నితీశ్ కుమార్ కొన్నేళ్ల నుంచి చాకచక్యంగా.. కుదిరితే బీజేపీతో, కుదరకపోతే ఆర్జేడీతో కలుస్తూ తానే సీఎం కుర్చీలో కూర్చుంటున్నారు.
నిన్న ప్రశాంత్ కిశోర్‌ను పోలీసులు అరెస్టు చేసి గాంధీ మైదాన్ నుంచి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయనకు కోర్టులో బెయిల్ లభించింది.
బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) డిసెంబర్ 13న నిర్వహించిన కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో గత పదిరోజులుగా నిరుద్యోగులు ఆందోళన కొనసాగుతున్నారు.
రాష్ట్ర నాయకుడు అనే వాడు అక్కడి ప్రజలకు గర్వకారణం. కానీ తన అధికారాన్ని నిలుపుకోవడం కోసం ప్రధాని మోదీ పాదాలను తాకి బిహార్ ప్రజలను నితీష్ కుమార్ అవమానించారని...
లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు హస్తం పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు.
బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇటీవల కొలువుదీరిన నితీశ్ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్ ఇవాళ బలపరీక్షను ఎదుర్కోనుంది.
జేడీయూలో చీలిక తప్పదంటూ ఆర్జేడీ పదేపదే వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో స్పీకర్‌గా అవధ్ కొనసాగితే ఇబ్బందులు తప్పవని నితీశ్ సర్కారు భావిస్తోంది.
ప్రతిపక్ష ఇండియా కూటమిని పడదోసేందుకు బీజేపీ వేసిన ఎత్తుగడగా బిహార్‌లో రాజకీయ సంక్షోభాన్ని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వర్ణించారు.