Home » BIHAR
బీహార్ సీఎం పదవికి నితీశ్‌కుమార్ రాజీనామా చేశారు. నితీశ్ కుమార్ తన రాజీనామా లేఖను గవర్నర్ కు అందజేశారు. మంగళవారం (ఆగస్టు9,2022) సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్, ఆర్జేడీ సభ్యుల మద్దతు లేఖను గవర్నర్ కు ఇచ్చారు. ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి కొత్త ప్రభుత్వ�
నితీష్ ఏంటనేది ఈరోజుతో మరింత స్పష్టమైపోయింది. ఆయనకు ఈరోజు విశ్వసనీయత అనేదే మిగలకుండా పోయింది. రాష్ట్రాన్ని వెనక్కి నెట్టడమే కాకుండా తాను కూడా వెనక్కి వెళ్లిపోయారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేం డిమాండ్ చ�
ఇప్పుడు ముఖ్యమంత్రిగా నితీష్ రాజీనామా చేస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కొత్త కూటమి నుంచి ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే ప్రశ్న వినిపిస్తోంది. మరొకవైపు అసలు ఈ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం బీజేపీ ఇస్తుందా? మహారాష్ట్రలో లాగ వేరే పా�
మోదీ కేబినెట్లో జేడీయూకి ఒకే ఒక స్థానాన్ని ఇవ్వడం నితీష్‌కు బాగా కోపం తెప్పించిందట. 2019లో ఏర్పాటైన మోదీ రెండవ ప్రభుత్వ మంత్రివర్గంలో జేడీయూ నుంచి ఒకరే ఉన్నారు. దీనికి ప్రతిగా బిహార్ మంత్రివర్గ విస్తరణలో తన పార్టీ వారిని ఎనిమిది మందిని నిత�
బిహార్‌లో బీజేపీ-జేడీయూ బంధానికి బీటలువారుతున్నాయా? సీఎం నితీష్ కుమార్ తాజా వైఖరి చూస్తే నిజమేననిపిస్తుంది. కొంతకాలంగా ఆయన కేంద్రంలో బీజేపీకి దూరంగా ఉంటున్నారు. బీజేపీ ఆహ్వానించిన ఏ సమావేశానికీ వెళ్లలేదు. నిన్నటి నీతి ఆయోగ్ సమావేశానికీ ద�
బీహార్ లో కల్తీ మద్యం తాగి 11 మంది మరణించారు. 12 మంది పరిస్ధితి విషమంగా ఉంది.
ఈ వీడియోపై నెటిజెన్లు సదరాగా కామంట్లుకు చేస్తున్నారు. మనిషి సోషల్ యానిమల్ అని ఒక తత్వవేత్త చెప్పాడని, కావును మనుషులతో యానిమల్ ప్రయాణించడంలో తప్పేంటని ఒక నెటిజెన్ కొంటెగా స్పందించారు. మరొక వ్యక్తి స్పందిస్తూ ‘‘ఇదే నిజమైన సమానత్వం’’ అని రాస
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు బిహార్‌లో చేదు అనుభవం ఎదురైంది. గతంలో తాను చదువుకున్న పట్నా కాలేజీలో సెమినార్ కోసం వెళ్ళిన జేపీ నడ్డాను ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) కార్యకర్తలు అడ్డుకుని చుట్టుముట్టారు. వెనక్కి
విమానం ఎక్కిన ఓ ప్రయాణికుడు తన బ్యాగులో బాంబు ఉందని చెబుతూ బెంబేలెత్తించాడు. చివరికి అతడి బ్యాగులో పేలుడు పదార్థాలు ఏవీ లేని అధికారులు తేల్చారు. పట్నా నుంచి ఢిల్లీకి వెళ్ళాల్సిన ఇండిగో విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఎక్సైజ్ చట్టాలను ఉల్లంఘించిందనే ఆరోపణలతో బీహార్‌లో ఒక కుక్కను పోలీసులు అరెస్ట్ చేశారు.