Home » BIHAR
10 interesting points about nitish kumar: బిహార్ ముఖ్యమంత్రిగా 8వ సారి ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్.. అతి ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. పదవీ కాలం విషయంలో సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చమ్లింగ్ ఉన్నప్ప�
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందే బిహార్‌లో నితీశ్-తేజస్వి ఆధ్వర్యంలోని ప్రభుత్వం కూలిపోతుందని అభిప్రాయపడ్డారు బీజేపీకి చెందిన బిహార్ నేత, ఎంపీ సుశీల్ మోదీ. రాష్ట్రంలో ఇకపై తేజస్వినే తెరవెనుక అసలైన సీఎంగా ఉంటారని ఆయన అన్నారు.
లాలూ జీ..మీరు చెప్పిన పామే మీ ఇంట్లోకి వచ్చింది’ అంటూ నితీష్ కుమార్ పై బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ సెటైర్ వేశారు.
బిహార్ సీఎం నితీష్ కుమార్.. బీజేపీకి దూరమవ్వడం ఆర్జేడీకి కలిసొస్తోంది. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న నితీష్ కుమార్, ఆ పార్టీ కీలక నేత తేజస్వి యాదవ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వబోతున్నారు.
బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం(ఆగస్టు10,2022) సాయంత్రం 4 గంటలకు నితీశ్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. నితీశ్ కుమార్ 8వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితీశ్ తోపాటు కూటమిలోని కొందరు
ఎవరికెన్ని సీట్లు వచ్చినా.. సీఎం సీటు మాత్రం నితీశ్‌దే అన్నట్లుగా ఉంది బీహార్ పరిస్థితి. దాదాపు గత రెండు దశాబ్దాలుగా రాజకీయ అపర చాణుక్యుడు నితీశ్ కుమార్ సీఎం పీఠాన్ని అట్టిపెట్టుకుని ఉన్నారు. ఏ పార్టీతో పొత్తుపెట్టుకున్నా సీఎం కుర్చీ న�
బీహార్‌లోని మధుబాని జిల్లాలో ప్రతిఏటా పెళ్లికొడుకుల మార్కెట్ నిర్వహిస్తారు. స్థానికులు ఈ పద్ధతిని సౌరత్ సభా అని పిలుస్తారు.
బిహార్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగాక మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమకు 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు నితీశ్ కుమార్. పట్నాలో గవర్నర్ ఫాగూ చౌహాన్‌ను కలిసి రాజీనామా లేఖ అందజేశానని అన్నారు. బిహార్ లో మహాఘట్బంధన్ (మహా కూటమి) ప్రభుత
బిహార్‌లో చోటుచేసుకుంటోన్న రాజకీయ పరిణామాలు దేశ రాజకీయాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గవర్నర్‌ను కలిసిన నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై పలు కీలక పార్టీల నేతలు స్పందిస్తున్నారు. బ్రిటిష్ పాలనాకాలంలో ‘ఆంగ్లే
ఇక 2020లో బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన నితీష్, తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి కూడా ఆర్జేడీ లాగే బీజేపీ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఎన్నికల నాటి నుంచే నితీష్‌ను దెబ్బకొట్టే ప్రయత్�