Home » BIHAR
తన పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన మంత్రులు ఎలా నడుచుకోవాలో చెబుతూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కొన్ని సూచనలు చేశారు. తమ శాఖ నుంచి కొత్త కార్లు కొనొద్దన్నారు. ప్రజలతో ఎవరూ కాళ్లు మొక్కించుకోవద్దన్నారు.
పోలీసు స్టేషన్ పక్కనే కొంతమంది ఏకంగా నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి అక్రమ వసూళ్లు చేస్తున్నా అసలు పోలీసులు గుర్తించని వైనం బీహార్ లో బయటపడింది. 8 నెలలుగా నకిలీ పోలీస్ స్టేషన్ లో నకిలీ పోలీసులు నకిలీ గన్ లతో తిరుగుతూ అక్రమంగా జనాల నుంచి డబ�
విదేశీ అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్స్‌ను మార్చినట్లుగా బిహార్ సీఎం నితీష్ కుమార్ పొత్తుల కోసం పార్టీలు మారుస్తుంటాడని విమర్శించాడు మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే. ఇటీవలే కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సం�
బిహార్ మాజీ ఎమ్మెల్యే రంజన్ తివారీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న ఆయన దాదాపు 24 ఏళ్ళుగా తప్పించుకు తిరిగాడు. రంజన్ తివారీని తాజాగా భారత్-నేపాల్ సరిహద్దుకు సమీపంలోని రక్సౌల్ (బిహార్)లో ఉత్తరప్రదేశ్ పోలీసులు అదుపులోకి
తన ప్రేమను తిరస్కరించిందని ప్రమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. బాలిక రోడ్డుపై వెళ్తుండగా తుపాకీతో మెడపై కాల్చి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన బీహార్ రాజధాని పాట్నాలో చోటు చేసుకుంది.
బిహార్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్నాలో ఓ బాలిక (15) మెడపై కాల్పులు జరిపాడు ఓ యువకుడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ కాల్పుల ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యూర్ పోలీస్ స్ట
బిహార్ లో ఏర్పడిన మహాఘట్బంధన్ ప్రభుత్వం రెండు ఏళ్ళలో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే తాను చేపిట్టిన ‘జన సూరజ్ అభియాన్’ను ఆపేసి, సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతానని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. తాము ఎన్నికల ముంద�
ఆర్జేడీకి చెందిన 15 మంది మంత్రులు (88 శాతం) క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్లు ఏడీఆర్ పేర్కొంది. ఇందులో 11 మంది (65) అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నారట. ఆర్జేడీతో పోల్చుకుంటే జేడీయూకి చెందిన మంత్రులు కాస్త మెరుగ్గా ఉన్నట్లు రిపో�
‘‘నితీశ్ కుమార్ కేబినెట్ ఫొటో చూస్తే భయంకరంగా కనిపించింది. నేరాల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులు, న్యాయ స్థానాల్లో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులు కేబినెట్లో ఉన్నారు. వీరు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? చట్టాన్ని ఎలా రక్షిస్తారు?’’ అని బిహార్ బీజే�
నితీశ్, తేజస్వీ కలయికలో మంగళవారం బిహార్‌లో 31 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో ఆర్జేడీ నుంచి 16, జేడీయూ నుంచి 11 మంది, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ పార్టీ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు మంత్రులుగా అ