Home » BIHAR
విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకున్నా, ప్రభుత్వ అనుమతి లేకుండా ఉన్నా, అలాగే మొదటి జీవిత భాగస్వామి అభ్యంతరం వ్యక్తం చేసినా ఉద్యోగి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయాలు అందవు.
దేశ ద్రవ్యోల్బణం కంటే తెలంగాణ ద్రవ్యోల్బణమే ఎక్కువగా ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే ద్రవ్యోల్బణం గణాంకాలు వేరువేరుగా ఉన్నాయి. అన్ని రాష్ట్రాలపై దేశ ద్రవ్యోల్బణం ప్రభావం ఒకేలా ఉండదు. సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు 7 శాతం కంటే ఎక్కువ ద్రవ్యోల్బణ�
వైశాలి జిల్లా రాఘవాపూర్ లో గంగానది ప్రవహిస్తోంది. ఒక ఏనుగుతో మావటివాడు గంగానదిని దాటేందుకు ప్రయత్నించాడు. కొంత దూరం వెళ్లే సరికి గంగానదికి ప్రవాహం పెరిగింది.
పాఠశాల ఉపాధ్యాయుల తీరుతో విసిగిపోయిన స్కూల్ స్టూడెంట్స్ రెచ్చిపోయారు. వారిలో ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. దీంతో పాఠశాల ప్రహరీ గోడను ధ్వంసం చేయడంతో పాటు పాఠశాల ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ ఘటన బాహార్ లోని కతివార్ జిల్లాలో చోటు చేసుకుం�
తాగుబోతు భర్తను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించి ఇంటికి తీసుకెళ్ళడానికి ఓ మహిళ దేవత పేరుతో పోలీసులను భయపెట్టడానికి యత్నించింది. తాను సాక్షాత్తు దుర్గాదేవతనని, తన భర్తను విడిచిపెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హె
అతడో కూలీ కొడుకు. నిరుపేద కుటుంబం. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. తండ్రి రోజూ కూలికి వెళ్తే కానీ వారి కుటుంబానికి నాలుగు మెతుకులు దొరకవు. అలాంటి కూలీ కొడుకు అద్భుతం చేశాడు. చదువులో తన టాలెంట్ చూపించాడు. ఏకంగా రూ.2.5 కోట్ల స్కాలర్ షిప్ కు అర
లుంగీ కట్టుకుని, కనీసం చొక్కా కూడా వేసుకోకుండా కత్తితో పాఠశాలకు వెళ్ళి ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. టీచర్ను బెదిరించి రెచ్చిపోయాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బిహార్లోని అరారియాలో ఈ ఘటన చోట�
Bihar: బిహార్లో ఆరేళ్ళ విద్యార్థిని ఓ ట్యూషన్ టీచర్ కర్రతో తీవ్రంగా కొట్టిన దృశ్యాలు ఇటీవల దేశ వ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ టీచర్ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున డిమాండ్ వ�
బీహార్లో పిగుడుపాటుకు 16 మంది బలయ్యారు. దీంతో ఒక్క జూన్ నెలలోనే పిడుగుపాటుకు మొత్తం 36మంది చనిపోయారని అధికారులు తెలిపారు.
బిహార్లోని ఎన్డీఏలో ఎలాంటి విభేదాలూలేవని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమారే 2025 వరకు కొనసాగుతారని చెప్పారు.